FRDI బ్యాంకు డిపాజిట్లు భ ద్ర మేనా ? ఎఫ్ డీఆర్ఐ బిల్లు అంటే ఏమిటి ? చాలా మందిలో ప్ర చారం జ రుగుతున్న ట్లు ఈ ఎఫ్ డీఆర్ఐ బిల్లును కేవ లం ప్ర ధాన మంత్రి న రేంద్ర మోదీ ఆధ్వ ర్యంలోని ఈ ప్ర భుత్వ మే తీసుకురాలేదు . జీ 20 దేశాలు అన్నీ క లిసి మ ద్ద తు తెలుపుతున్న ఫైనాన్సియ ల్ స్టెబిలిటీ బోర్డు ప్ర తిపాద న లో భార త్ కూడా ఒక స భ్య దేశ మే . ఇందులో ఆర్ఘిక సంస్థ లు గ ట్టిగా నిల బ డాలంటే ఎలాంటి చ ర్య లు చేప ట్టాలో తెలిపి ఉంటుంది . ఆ సూచ నల్లో పెద్ద బ్యాంకులు డీఫాల్ట్ అయితే ఆర్థిక వ్య వ స్థ పై ప్ర భావం ప డ కుండా ఎలాంటి చ ర్య లు తీసుకోవాలో తెల ప డంతో పాటుగా , బెయిల్ ఇన్ ప్రొవిజ న్ ఉంటుంది . దాని ప్ర కారం దేశంలో 2009 లో ఫైనాన్సియ ల్ స్టెబిలిటీ బోర్డు ఏర్పాటు చేశారు . ముఖ్యంగా 2008 లో అమెరికాలో పెద్ద బ్యాంకులు (For Example: US investment bank Lehman Brothers Holdings Inc) విఫ ల మై అంత ర్జాతీయ ఆర్థిక సంక్షోభం త లెత్తిన త ర